Ganesh Precaution
'పాటలు' ఓకే.. 'పోటీలతో' షాకే! ప్రారంభం కానున్న లడ్డూ వేలం పాటలు కొన్ని మండపాల వద్ద తినే పోటీలు సైతం ప్రమాదహేతువు అంటున్న వైద్య నిపుణులు ప్రసాదాలపై కన్నేసి ఉంచాలంటూ సూచనలు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీ…